-
Home » Oval Test
Oval Test
ఓవల్‌లో టీమ్ఇండియా బాల్ టాంపరింగ్..? అక్కసు వెళ్లగక్కిన పాక్ మాజీ క్రికెటర్..
భారత జట్టు విజయాన్ని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షబ్బీర్ అహ్మద్ జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు? టీమ్ఇండియా అభిమానుల్లో ఆందోళన?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
IND Vs ENG, 5th Test: రూ.2.46 కోట్ల వాచ్ పెట్టుకుని వచ్చిన రోహిత్ శర్మ.. వీడియో చూస్తారా?
అది ఆపెనర్ ఔడమార్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ జంబో ఎక్స్ట్రా-తిన్ స్మోక్డ్ బర్గండీ టైటానియం వాచ్. ఆపెనర్ పిగ్వెట్ ఒక ప్రఖ్యాత స్విస్ లగ్జరీ గడియారాల బ్రాండ్.
చరిత్ర సృష్టించిన సిరాజ్.. జస్ర్పీత్ బుమ్రా రికార్డు బద్దలు.. 29ఏళ్ల తరువాత అరుదైన ఘనత..
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లాండ్ జట్టుకు బిగ్‌షాక్.. ఐదో టెస్టుకు స్టోక్స్‌సహా పలువురు ప్లేయర్లు ఔట్.. తుది జట్టు ఇదే..
ఐదో టెస్టు మ్యాచ్‌ను డ్రా లేదా విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు బిగ్‌షాక్ తగిలింది.
ఐదో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న కెన్నింగ్టన్ ఓవల్‌లో భారత రికార్డులు ఇవే.. చూస్తే పరేషానే..
అండర్సన్-టెండూల్కర్ టోఫ్రీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆఖరి అంకానికి చేరుకుంది.
ఐదో టెస్టులో గెలిచేందుకు ఇంగ్లాండ్ మాస్టర్ ఫ్లాన్.. చెన్నై సూపర్ కింగ్స్ డేంజరస్ ఆల్‌రౌండర్‌కు చోటు..
లండన్‌లోని ఓవల్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు సిరీస్‌లోని ఆఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఐదో టెస్టు నుంచి పంత్ ఔట్.. బుమ్రా ఆడటంపై గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే..? గిల్ కెప్టెన్సీపై కీలక కామెంట్స్..
గిల్ కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ కీలక కామెంట్స్ చేశారు. టెస్టు కెప్టెన్సీ విషయంలో గిల్ విఫలమయ్యాడని పలువురు మాజీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
Ricky Ponting hit by grapes : ద్రాక్ష పండ్లతో రికీ పాంటింగ్ పై దాడి.. కోపంతో రగిలిపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్.. పట్టుకోవాలంటూ..!
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా రీటైన్ చేసుకుంది. అయితే.. సిరీస్‌ను డ్రా చేసేందుకు ఇంగ్లాండ్ ప్రయత్నిస్తోంది.
IND Vs ENG : కెఎల్ రాహుల్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత
అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు గాను కెఎల్ రాహుల్ పై మ్యాచ్ రిఫరి ఫైన్ విధించారు. అంతేకాకుండా డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.