Home » PAC Meeting
గాంధీభవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
మరి ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది? మంత్రులను ఎలా సముదాయిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరగనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా పీఏసీ మీటింగ్లో చర్చకు రానుంది.
అలాగే, తెలంగాణలో గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.