Home » Padayatra
త్వరలో టీడీపీ నేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వెల్లడించారు ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతోనే ఈ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు.
బీజేపీ నిర్వహించతలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం ఈ సభ జరుగుతుంది. దీనికి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా హాజరుకాబోతున్నారు.
బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా కూనూరు శివారులో చాగంటి రాజు అనే యువకుడు బండి సంజయ్ ను ప్రశ్నలు వేస్తుండగా పాదయాత్రలో కొనసాగుతున్న బీజేపీ కార్యకర్తలు సదరు యువకుడిపై దాడి చేశారు. దీంతో పాదయాత్రలో ఉద్రిక్తత నెల
జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. దేవరుప్పల వద్ద బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తల్లి సావిత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈరోజు లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయపార్టీ నేత ఇప్పుడు పాదయాత్ర చేపట్టబోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రవలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
చాలా కష్టతరమైన నడకదారి అయినప్పటికీ వేలాదిగా భక్తులు నడిచి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. అన్నమయ్య మార్గంలో పాదయాత్ర చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమన్నారు.
తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్రను రేపు ముగించనున్నారు. రేణిగుంట సమీపంలో 20 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు జేఏసీ నేతలు.
నేడు తిరుపతిలో అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నారు. ఈ సాయంత్రం లోపు అలిపిరి వద్దకు చేరుకునే అవకాశం ఉంది. దర్శన టికెట్లు లేకుండా కొండపైకి ఎవరినీ అనుమతించమని అధికారులు తెలిపారు.