Home » Padayatra
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్ నుండి తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
పాద'యాత్ర'లతో పట్టాభిషేకం ఖాయమా?
ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్
హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాకముందే రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల వేడి ఇప్పటికే స్టార్ట్ అయిపోగా.. మాజీ మంత్రి ఈటల కూడా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రేపు(18 జులై 2021) 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుండి ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు కాబోతుంది.
తెలంగాణలో త్వరలో పాదయాత్రల పర్వం మొదలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మేరకు ఆగస్టు 9న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర మొదలు కానుంది. చార్మినార్ భా
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపట్టనున్నారు.
రాజధాని మహిళా రైతులు పాదయాత్రగా విజయవాడ బయలుదేరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు పాదయాత్ర చేస్తున్నారు.
MP Vijayasai Reddy : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ విడుదల చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైఎస్సార్సీ
sureedu attends revanth reddy : వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న వ్యక్తి సూరీడు. వైఎస్ పక్కనో, వెనకాలో కనిపించేవారు. వైఎస్ ఎక్కడున్నా వెన్నంటే ఉండేవారు. పొట్టి, నల్ల ముఖం, సపారీ సూట్, తెల్ల జుట్టు ఇవన్నీ సూరీడును ఇట్టే గుర్తుకు తె�