Home » PAK vs SA
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock ) అరుదైన ఘనత సాధించాడు.
పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) హ్యాట్రిక్ తీశానన్న సంతోషంలో ఉండగా.. కొన్ని క్షణాల వ్యవధిలోనే అతడికి థర్డ్ అంపైర్ షాకిచ్చాడు.
చాలా కాలం తరువాత టీ20లో రీఎంట్రీ ఇచ్చిన బాబర్ ఆజామ్ (Babar Azam) డకౌట్ అయ్యాడు.
టెస్టుల్లో సెంచరీ చేయడం కోసం బాబర్ ఆజామ్ (Babar Azam) నిరీక్షణ ఇంకా కొనసాగుతోంది.
దక్షిణాఫ్రికా పై పాకిస్తాన్ విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో (WTC Points Table 2027) భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
బాబర్ బ్యాటింగ్ చేస్తుండగా పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా (Ramiz Raja)చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తన ఆటతీరుతో పాకిస్తాన్ ప్రత్యర్థులకు వార్నింగ్ పంపింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. శుక్రవారం చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్ తేడాతో విజయం సాధించింది.
పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ వన్డేల్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.