Home » PAK vs SL
పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ని అభిమానులు ముద్దుగా బూమ్ బూమ్ అఫ్రిది అని పిలుచుకుంటూ ఉంటారు.
మంగళవారం ఉప్పల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అతి పెద్ద లక్ష్యాన్ని పాక్ ఛేధించింది
వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా పాకిస్తాన్తో శ్రీలంక తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ (Asia Cup) 2023లో ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ (Pakistan) జట్టు ఓటమి పాలైంది. ఫైనల్ చేరడంలో విఫలమైన పాక్ పై సొంత అభిమానులతో పాటు నెటీజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
క్రికెటర్లు మైదానంలో ఉండే అభిమానులకు గిఫ్టులు ఇస్తుండటాన్ని అప్పుడప్పుడూ మనం చూస్తూనే ఉంటాం. తమ బ్యాట్లను గానీ, జెర్సీలను గానీ, గ్లౌస్లను గానీ బాల్లను గానీ ప్రేక్షకులు ఇస్తుంటారు.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్(Babar Azam)ను నెటీజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పక్క దేశం వాళ్లో ఇంకెవరో కాదు.. సొంత అభిమానులే అతడిపై మండిపడుతున్నారు.