Home » Pakistan Army
పాక్‌లో పూర్తికాలం పనిచేసిన ప్రధానిగా అరుదైన రికార్డును ఇమ్రాన్ సొంతం చేసుకుని ఉండేవారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అది పాకిస్థాన్.
పాకిస్థాన్ ఆర్మీపై దాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు పాక్ ఆర్మీ సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్ ఆర్మీచీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. కొత్త ఆర్మీ చీఫ్ పేరును ప్రకటించేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఐదు పేర్లతో కూడిన జాబితాను ప్రధాన మంత్రి కార్యాలయా�
యూకేలోని సీనియర్ అధికారులు, రక్షణ, నిఘా అధికారులను కమర్ జావేద్ బజ్వా కలిశారు. ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాక్ కు మిత్రదేశం చైనా ఎలాంటి ఆర్థిక సాయమూ చేయట్లేదు. చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో పెట్టుబడులు కూడా పాక్ ఆర్�
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అనూహ్యంగా తమ దేశ ఆర్మీపై మండిపడ్డారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌లో పాక్‌లో అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.
ఇద్దరు పాకిస్తాన్ ఆఫీసర్లను లెఫ్టినెంట్ కల్నల్స్ గా ప్రమోట్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ అఫీషియల్ మీడియా ప్రకటించిన ఈ నిర్ణయాన్ని ముస్లిం మెజారిటీ దేశంలో సోషల్ మీడియా..
అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాలిబన్ చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా ఎక్కడున్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు.
పాకిస్తాన్లో మరోసారి టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించారు. ఖైబర్ పంక్తువా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులు జరపగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ స్థాయి అధికారితో పాటు మరో 11 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు చనిపోయారు. ఉగ్రదాడిలో చనిపోయిన �
పాక్ మారిందా?..పన్నాగం పన్నిందా?
భారత్ మీద దాయాది దేశం పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. తమ దేశంపై భారత్ దాడి చేస్తే..అణుబాంబులతో దాడి చేస్తామని ఆ దేశ మంత్రి షేక్ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత సైన్యంతో పోలిస్తే…పాక్ సైన్యం వెనుకబడి ఉందని..అందుకే చిన్నస్