Home » pakistan team
ఆసియా కప్ చరిత్రలో పాకిస్థాన్, భారత్ జట్లు ఇప్పటి వరకు ఫైనల్స్ లో తలపడలేదు. ఈసారి రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ఖాయంగా కనిపిస్తోంది..
అక్టోబర్ 15న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు వేదికైన చెన్నై స్టేడియంతో పాటు, పాకిస్థాన్ మ్యాచ్‌లు ఆడే బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను పాకిస్థాన్ భద్రతా బృందం త్వరలో సందర్శించనుంది.
టీమిండియా తరహాలో పాకిస్థాన్ జట్టు ఎందుకు ప్రయత్నం చేయడం లేదని పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. మాజీ స్పిన్నర్ మహ్మద్ హారిస్‌కు సరియైన అవకాశం ఇవ్వటం లేదని, మహ్మద్ రిజ్వాన్‌కు బ్యాకప్‌గా మహ్మద్ హారిస్‌కు ప్రాధాన్యం ఇవ్వకపో�
కరాచీలో పాకిస్థాన్ వర్సెన్ న్యూజీలాండ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ విజయం సాధించింది. మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఆటగాడు విసిరిన బాల్ అం
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023 సంవత్సరం ప్రారంభ రోజున పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుండి పాకిస్తాన్ జట్టు ఔట్ అయింది. ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరిం
పాకిస్థాన్ ఫైనల్లో అడుగుపెట్టగానే ఆ జట్టు మెంటార్ మాథ్యూ హేడెన్ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల నుండి ఇంకా ఉత్తమమైన ప్రతిభ రాలేదని, అది ఫైనల్ లో చూస్తారంటూ హెడెన్ అన్నారు.
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో బైబై పాకిస్థాన్ అంటూ నెట్టిట్లో నెటిజన్లు పాకిస్థాన్ ను ట్రోల్ చేస్త�
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల దృష్టిలో అదో పెద్ద సమరం. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధానికి ఏ మాత్రం తక్కువ కాదన్నట్లుగా పాక్, ఇండియా జట్లు గ్రౌండ్ లో తలపడుతుంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.