Home » Pakistan
పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి జాఫర్ మీర్జాకు కరోనా సోకింది. తనకు కొవిడ్-19 వైరస్ పాజిటివ్ అని నిర్ధారించినట్టు ఆయన వెల్లడించారు. దేశంలో ప్రాణాంతక వైరస్ బారిన పడిన లేటెస్ట్ సీనియర్ మంత్రి ఈయనే. అంతకుముందు చాలామంది మంత్రులు కూడా కరోనా బారిన పడ్�
పక్కనే ఉన్న పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా.. ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు తరచూ ప్రయత్నిస్తున్నాయి. ముందుగా చైనా భారతను సరిహద్దుల్లో దాడులతో రెచ్చగొడుతుంటే… ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే తరహాలో సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. రెండు దేశ
భారత్ పై పాకిస్తాన్ భారీ కుట్ర పన్నిందా? సరిహద్దు వివాదం పరిష్కారం కోసం చైనాతో శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణాన్ని పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు పాక్ అవకాశాలను వెతుక్కుంటోందా? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ�
దొంగలు మనుషుల్ని బెదిరించి దోచుకెళ్తుంటారు. దయ, జాలి, కనికరం ఏమీ ఉండవు. వినకపోతే చితగ్గొడుతారు. అడ్డొస్తే చంపి విలువైన వస్తువుల్ని దోచుకెళ్తారు. కానీ పాకిస్తాన్‌లోని కరాచీలో మాత్రం ఇద్దరు దొంగలు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ వ్యక్తి దగ్గ�
కేసులు పెరుగుతుండటంతో తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు నిషేదాన్ని ఎత్తేసింది పాకిస్తాన్. భారత్ నుంచి దిగుమతి చేసుకునే డ్రగ్స్, విటమిన్స్ వంటి మందులు కొవిడ్ 19 లాంటి వ్యాధి ట్రీట్‌మెంట్‌లో వాడుకునేందుకు నిషేదాన్ని తొలగించింది. పాకి�
పాకిస్తాన్ టీవీ జర్నలిస్టు చైనా వాళ్లు చేస్తున్న పరీక్షలపై విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. కొవిడ్-19 తగ్గించేందుకు కనిపెట్టిన వ్యాక్సిన్‌ను పాకిస్తాన్ పేషెంట్లపై ప్రయోగించనుందట.
పాకిస్తాన్ లోనే అతిపెద్ద ఛారిటీ గ్రూప్ లలో ఒకటైన ఈధీ ఫౌండేషన్ హెడ్ ఫైజల్ ఈధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ రిలీఫ్ కింద 1కోటి రూపాయల చెక్ ఇచ్చేందుకు గత వారం ఫైజల్… ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను కలిశారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్
అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్న తరుణంలో వారందరికీ ఆదర్శంగా నిలిచేలా కరోనాను కట్టడి చేస్తున్న భారత్ పై పాక్ విషం చిమ్ముతూనే ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తూ తన నీచ స్వభావాన్ని మరోసారి పా�
భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు కరోనాను అస్త్రంగా మార్చుకుంది పాకిస్థాన్. వైరస్‌ను వాడుకుని మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. నేపాల్‌లో దాక్కున్న టెర్రరిస్టులు బిహార్ మీదుగా దేశంపైకి దండెత్తేందుకు సిద్ధమయ్యారని సశ�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఆడ, మగ, చిన్న, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషుల్లో సమానంగా సోకుతున్న ఈ వైరస్.. ఆ రెండు దేశాల్లో మాత్రం కాస్తా భిన్నంగా ఉన్నట్టు గ్లోబల