Pakistan

    గంభీర్ జేమ్స్ బాండ్‌కు మించినోడిలా ఫీలవుతున్నాడు: అఫ్రీది

    May 3, 2019 / 09:20 AM IST

    పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది.. భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై చురకలు అంటించాడు. గంభీర్‌కు వ్యక్తిత్వమే లేదని, అతనేదో జేమ్స్ బాండ్.. డాన్ బ్రాడ్‌మన్‌లను దాటేసినట్లుగా ఫీలవుతున్నాడని వ్యాఖ్యానించాడు. తన ఆటో బయోగ్రఫీని ‘గేమ్ ఛ

    మూసూద్ పై చర్యలకు ఆదేశించిన పాక్

    May 3, 2019 / 04:14 AM IST

    భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్  ఉగ్రసంస్థ చీఫ్ మసూద్‌ అజహర్‌ ను బుధవారం(మే-1,2019) గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సందర్భంగా అతడిపై పాకిస్థాన్‌ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ప్రకారం మసూద్ ఆస్తులన�

    మోడీకి ఈసీ క్లీన్ చిట్

    May 3, 2019 / 02:53 AM IST

    భారత్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపస్స్ ఉన్నాయి,పాక్ బెదిరింపులకు భారత్ భయపడదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై ఎలక్షన్ కమిషన్ గురువారం(మే-2,2019) ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద�

    మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్…ఇది భారతీయుడి విజయం

    May 2, 2019 / 11:18 AM IST

    జైషే చీఫ్ మ‌సూద్ అజ‌హర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా బుధవారం(మే-1,2019)యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన సందర్భంగా ఇవాళ(మే-2,2019) కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది.ఇది ప్ర‌తి భార‌తీయుడి విజ‌యం అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మ‌సూద్ ను ఉగ్ర‌వాది

    UN Designates Masood Azhar As Global Terrorist | 10TV News

    May 1, 2019 / 02:27 PM IST

    భారత్ దౌత్య విజయం : మసూద్ ఇక అంతర్జాతీయ ఉగ్రవాది

    May 1, 2019 / 01:45 PM IST

    దౌత్యపరంగా భారత్ అతిపెద్ద విజయం సాధించింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది.

    కులభూషణ్ విషయంలో నీ ఛాతీ 12 అంగుళాలకు ముడుచుకుందా!

    April 28, 2019 / 04:23 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి ఫైర్ అయ్యారు.మండుతున్న ఎండలో 79ఏళ్ల వయస్సుని లెక్క చేయకుండా  లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి బ్రేక్ తీసుకోకుండా రోజుకి నాలుగు మీటింగ్స్ లో పాల్గొంటూ పార్టీ విజ�

    పాకిస్తాన్ లో తిరిగి అడుగుపెట్టబోతున్న ముషార్రఫ్

    April 28, 2019 / 02:11 PM IST

    పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తిరిగి పాక్ లో అడుగుపెట్టబోతున్నారు. మే-1,2019న ముషార్రఫ్ పాకిస్తాన్ కి వస్తున్నట్లు ఆయన లాయర్ సులేమాన్ సఫ్దార్ శనివారం(ఏప్రిల్-27,2019)తెలిపారు.మే-2,2019న ప్రతేక న్యాయస్థానంలో విచారణకు ముషార్రఫ్ హాజరవుతా�

    అందుకే పాక్‌పై అమెరికా ఆంక్షలు : ఇక వీసా కష్టమే!

    April 27, 2019 / 01:27 PM IST

    దాయాది పాకిస్థాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికాలో పాకిస్థాన్ జాతీయులను బహిష్కరించినప్పటికీ వారిని తిరిగి తమ దేశానికి వచ్చేందుకు ఇస్లామాబాద్ నిరాకరించింది.

    ముస్లీంలు వెళ్లిపోండి: పాకిస్తానీల ఇళ్లపై శ్రీలంక వాసుల దాడులు

    April 25, 2019 / 12:06 PM IST

    పర్యాటక రంగానికి ప్రసిద్ధి గాంచిన శ్రీలంకలో ఉగ్రవాదులు బాంబులు వేసిన తర్వాత పరిస్థతి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా బాంబు దాడులు జరిగిన కొలంబో.. నెగెంబో ప్రాంతాల్లో పరిస్థితి తి ఏమాత్రం బాలేదు. పూర్తి సెక్యూరిటీ ఉందని సైన్యం చెబుతున్నప్ప�

10TV Telugu News