Home » Pakistan
అలాగే స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.
ఈ 60మంది మహిళల కథ వేరు
యుద్ధమే వస్తే.. పాక్‌ను పట్టించుకునే వాడే లేడా?
లాహోర్‌లోని మొహల్లా జొహార్లో ఉన్న హఫీజ్ ఇంటితో పాటు అతడికి ఉన్న మరిన్ని ఇళ్ల వద్ద కూడా సెక్యూరిటీ ఉంది.
ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైమ్, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ.
ఇది పాకిస్తాన్ నౌకాదళాన్ని బలహీనపరచడంతో పాటు సముద్ర మార్గాలను 60శాతం వరకు అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉందని అంచనా.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్ లైన్లకు ఇది మరింత శరాఘాతంగా మారనుంది.
ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ ఫైసల్ మెహమూద్ మాలిక్ తమ ఆర్మీ సిబ్బందికి ఓ అడ్వైజరీ జారీ చేసినట్లు ఉన్న లేఖ సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది.
భారత్ దూకుడుతో పాక్ సైనికుల్లో వణుకు!
జమ్మకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది.