Home » Pakistan
భారత ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానల్స్ లో దాదాపు 63మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
భారత ప్రభుత్వం పాకిస్థాన్ తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో ఆ దేశ ఔషద రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా సస్పెండ్ చేసేందుకు వీలు లేదా..? ఆర్టికల్ 62 ఏం చెబుతోందంటే..
"ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు" అని గంగూలీ చెప్పారు.
ఇప్పుడు అవి దిగుమతి కాకపోతే దేశంలో వాటి ధరలు కూడా పెరగవచ్చు.
పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.
1947లో బ్రిటిష్ వారు భారతదేశ విభజన చేసినప్పటి నుంచి భారతదేశం, పాకిస్థాన్ మధ్య విభేదాలు ఉన్నాయి.
వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? వాటి సంబంధిత చట్టాలు ఏం చెబుతున్నాయి? భారత్లోనే పాకిస్థాన్ జాతీయులు ఇంకా ఉంటే ఏయే శిక్షలు పడతాయి? అన్న వివరాలను తెలుసుకుందాం..
పాకిస్థాన్ తమ గగనతలం మూసివేయడంతో ఈ ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడిందని ఇప్పటికే ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో ప్రకటనలు చేశాయి.
పాక్ వ్యవసాయ, విద్యుత్ రంగాలపై తీవ్ర ప్రభావం