Home » panjagutta police
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ను ఆమె ప్రమోట్ చేసినట్లుగా గుర్తించారు.
తనకు ఎలాంటి నోటీసులు రాలేదు అంటూనే పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు తేజ.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహెల్ అరెస్ట్ అయ్యాడు.
మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
Drug Network : ఇద్దరి అరెస్టుతో బయటపడ్డ భారీ డ్రగ్ నెట్వర్క్
Phone Tapping Case : రాజన్న సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావును పోలీసులు హైదరాబాద్కు తరలిస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్కులలోకి మార్చుకున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఎస్ఐబీ అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉన్నట్టు సమాచారం. సోహెల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనలో పంజాగుట్ట పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Pushpa fame Jagadeesh : జగదీశ్ వరుస సినిమాలతో మంచి బిజీగా ఉన్నాడు. అయితే.. అతడిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.