Home » panthangi toll plaza
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) శుభవార్త చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గించింది.
దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి నగర బాట పట్టారు పట్టణవాసులు. దీంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. పంతంగి, నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులుతీరాయి. ఫాస్టాగ్ స్కాన్ కు సమయం పడుతు�
Gold Car : హైదరాబాద్ శివారులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర కారు డ్యాష్ బోర్డులో బంగారాన్ని డీఆర్ఏ అధికారులు పట్టుకున్నారు. కారులో బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకు�
ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడం లేదు. స్వయంగా సీఎంయే చెప్పినా డోంట్ కేర్ అంటున్నారు. వాహనదారుల ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. టోల్ ఫీజు చెల్లించాకే ముందుకు వదులుతున్నారు.
స్వయంగా సీఎంలే చెప్పినా డోంట్ కేర్ అంటున్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన అదేశాలను డస్ట్ బిన్లో పడేశారు. ముందుకెళ్లాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందే అంటున్నారు. టోల్ గేట్ యాజమాన్యాల తీరుపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. సంక్రాంతి రద్దీతో వాహన�
నల్గొండ: నగరం పల్లె బాట పట్టింది. సంక్రాంతి పండక్కి నగరవాసులు సొంతూళ్లకు వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు స్వస్థలాలకు బయలుదేరటంతో 65వ నెంబర్ జాతీయ రహదారి రద్దీగా మారింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా దగ�