Home » Parents
సికింద్రాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురైన చిన్నారి ఎట్టకేలకు తల్లి ఒడికి చేరింది. చిన్నారి కృతికను మహంకాళి పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాపను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు కృతిక పేరెంట్స్ క�
కెనాడాలో ఓ హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి వ్యక్తి భారీ నజరానా ప్రకటించాడు. తన తల్లిదండ్రులను హత్య చేసిన హంతకుడిని పట్టిస్తే రూ.212 కోట్లు ఇస్తానని భారీ రివార్డు ప్రకటించాడు.
స్కూలు డెవలప్మెంట్ పేరిట పేరెంట్స్ నుంచి ప్రతి నెలా రూ.100 వసూలు చేయాలన్న నిర్ణయాన్ని కర్టాటక సర్కారు వెనక్కి తీసుకుంది. జీవో జారీ చేసిన నాలుగు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
మహారాష్ట్రలో విషాదం నెలకొంది. సెల్ ఫెన్ కొనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు తనకు ఐఫోన్‌ను కొనివ్వడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో యువతి సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన నాగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
70 ఏళ్ల వయసులో ఒక మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా ఐవీఎఫ్ పద్ధతిలో. దీంతో పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారింది ఆ జంట. ఇన్నేళ్లకు తమ కలను నెరవేర్చుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
క్రికెట్ స్టేడియంలలో మంచి నీళ్లు ఏర్పాటు చేసేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు క్రికెట్ కిట్ కొనివ్వగలిగిన పేరెంట్స్.. మంచి నీళ్లు కొనివ్వలేరా? అని ప్రశ్నించింది.
ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన నజ్మా దంపతులు అది తమ బాబు కాదని, వేరే వాళ్ల బాబు అయి ఉంటారని చెప్పారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. కానీ, ఆసుపత్రి ఒత్తిడి వల్ల చివరకు మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.
కన్న తల్లి తండ్రుల నుంచి ప్రాణహాని ఉందని... వారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ యువకుడు మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించాడు.
లెస్బియన్ జంటను కుటుంబ సభ్యులు విడదీస్తే, వాళ్లను కలిపింది కేరళ హైకోర్టు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. కేరళకు చెందిన అదిల్లా నస్రీన్, ఫాతిమా నూరా అనే ఇద్దరు యువతులకు సౌదీ అరేబియాలో పరిచయం ఏర్పడింది.
హైదరాబాద్, నాగోల్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో పడి పదేళ్ల బాలుడు ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. తమ కుమారుడి మృతికి బాధ్యులైన స్విమ్మింగ్‌పూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తున్�