Home » parigi
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా ఇంకా కొందరు పుకార్లను నమ్ముతున్నారని వాపోయారు.
నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే.. నాలుగేళ్లు అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ ఇప్పుడు అతని కడుపులో తలపెట్టిండు.
మహేశ్ రెడ్డి అనుచరులు తమ భూమిపై కన్నేశారని నవీన్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. 346 సర్వే నెంబర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి తను అగ్రిమెంట్ చేసుకున్న 4 ఎకరాల భూమికి పెన్సింగ్ వేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారని తెలిపారు.
వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడి ఇంటి వద్ద అతని ప్రియురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
పరిగిలో విద్యాశాఖ మంత్రి సబితకు నిరసన సెగ
బీరు సీసాలతో, కర్రలతో దాడి చేసుకున్నారు. పర్మిట్ రూం నుంచి బయటకు వచ్చి వైన్స్ ముందు రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.
వికారాబాద్ జిల్లా పరిగిలో గంజాయి కలకలం రేగింది. శాంతినగర్ కు చెందిన నలుగురు చిన్నారులు రాత్రి పడుకొని ఉదయం ఎంతసేపటికి నిద్రలేవక పోవడంతో వారి తల్లిదండ్రులు నీళ్ళు పోసి లేపారు.
Black fungus : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసిన ఓ కొడుకు తండ్రిని ఆసుపత్రిలోనే వదిలేసిన ఘటన జరిగింది. కరోనా నుంచి కోలుకున్న తండ్రి బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసి కొడుకు తండ్రిని ప
కుటుంబాన్ని వదిలేసి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించింది. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు భవానీ ఆందోళనకు దిగింది.
దిశ హత్యాచారం ఘటన తర్వాత ప్రజలకు జీరో ఎఫ్ఐఆర్ పై అవగాహన పెరుగుతోంది. తాజాగా వరంగల్ , వికారాబాద్ జిల్లా పరిగి, వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క కేసు నమోదు అయ్యింది. నేరం ఎక్కడ జరిగినా అనువుగా ఉన్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసుక�