Home » Parliament Session 2024
ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
ప్రజలు తమపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజలంతా తమవైపే ఉన్నారని, బుజ్జగింపు రాజకీయాలను వారు తిర్కరించారని చెప్పారు.
99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు ఆనందపడుతున్నాడు. కానీ 100కు కాదు 543కు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పంచ్‌లు విసిరారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెబుతున్నారు.
గతంలో నన్ను సభలో మాట్లాడనీయలేదు
విపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలిసారిగా లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
మైక్రోఫోన్ యాక్సెస్ కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ గాంధీ అభ్యర్థిస్తున్నట్లు ఉన్న వీడియోను కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
స్పీకర్ ఓం బిర్లాకు మిథున్ రెడ్డి అభినందనలు
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైనప్పటి నుంచి రాహుల్ గాంధీలో మార్పు కొట్టొచ్చినట్టుగా కకబడుతోంది.
లోక్‌సభ స్పీకర్ గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు.