Home » parrot
మనం ఒక్కోసారి ఆ పని రాదు.. ఈ పని రాదు అంటాం. నిజానికి ఆ పని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేర్చుకుని అయినా చేస్తాం.. రామచిలుక కొబ్బరి బొండాం వొలిచి నీరు త్రాగగలదా? రామచిలుక.. కొబ్బరిబొండమా? ఆశ్చర్యంగా ఉంది కదా.. చదవండి.
చిలీ జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ ఒక దోపిడీ గురించి రిపోర్టు చేస్తుండగా ఓ చిలుక అతన్ని ఆశ్చర్యపరిచింది. దేశంలోని ఒక ప్రాంతంలో జరిగిన దొంగతనం గురించి మాట్లాడుతున్నప్పుడు చిలుక అతని ఇయర్ఫోన్ను దొంగిలించిన దృశ్యం కెమెరాకు చిక్కింది.
ఈ చిలుకలు ఏమైందో ఏమోగానీ వస్తువులల్నీ కిందపారేస్తోంది. ముక్కుతో నెట్టుకుంటూ తీసుకెళ్లి టేబుల్ పైనుంచి కిందపారేస్తోంది. ప్యాకెట్లు, కూల్ డ్రింగ్ బాటిల్, ఆఖరికి గాజు గ్లాసుల్ని కూడా కింద పారే భలే భలే పారేసానోచ్ అంటూ డ్యాన్స్ కూడా చేస్తోంది.
ప్రేమగా పెంచుకుంటున్న రామచిలుక కనపడకుండా పోవడంతో ఓ కుటుంబం విచారంలో మునిగిపోయింది. ఆ చిలుక ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేల బహుమతి ఇస్తామని ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఆ చిలుక దొరికింది. దీంతో ఆ కుటుంబంలోని వారి
మా పెంపుడు చిలుకమ్మ ఆచూకీ చెప్పితే నగదు బహుమతి ఇస్తాం అంటూ పోస్టర్లు, సోషల్ మీడియాల్లో ప్రకటన ఇచ్చిందో కుటుంబం.
ఐఫోన్ రింగ్ టోన్ ఇమిటేట్ చేసిన చిలుకమ్మ.
ఓ రామ చిలుక గాల్లో ఎగురుతు ఫోన్ తో తీసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ఏమాత్రం షేక్ అవ్వటంగానీ..బ్లర్ అవ్వటం గానీ లేదు..చాలా క్లారిటీగా చిలుకమ్మ ఎంత బాగా తీసిందో వీడియో ..
ఫ్లోరిడాలోని ఓ ఇళ్లు. కాపాడండి, రక్షించండి అరుపులు… పక్కంటాయనికి డౌట్ వచ్చింది. అమ్మాయి కాపాడమని అరుస్తుందని అనుకున్నాడు. అలాగని వెళ్లి చూసే ధైర్యంలేదు. 911 నెంబర్ కి కాల్ చేశాడు. పోలీసులు అరుపులు వినిపించిన ఇంటికి వెళ్ళి చూస్తే….! ఓ వ
కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య-కుమారస్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సిద్దరామయ్య దయ వల్లే తాను సీఎం అయ్యానని కొందరు అంటున్నారని…అయితే తాను కాంగ్రెస్ హైకమాండ్ దయ వల్లే సీఎం అయ్యాను తప్ప సిద్దరామయ్య వల్ల కాదని కుమారస్వామి అన్నార
చిలుక తప్పిపోయింది.. అది మామూలు చిలుక కాదు.. రాయల్ రామచిలుక.. స్కైప్ లో చాటింగ్ చేస్తుంది.. చెప్పిన పని చిటికెలో చేసేస్తుంది.. యజమాని కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది.