parrot imitate iphone ringtone: ఈ చిలకమ్మ ఐఫోన్ రింగ్ టోన్ మిమిక్రీ మామూలుగా లేదుగా..
ఐఫోన్ రింగ్ టోన్ ఇమిటేట్ చేసిన చిలుకమ్మ.

Parrot Imitates Iphone Ringtone
parrot imitates iphone ringtone : ఐఫోన్ అంటే ఓ బ్రాండే కాదు స్టేటస్ కూడా. ఇతర కంపెనీ రింగ్ టోన్ లకు ఫుల్ డిఫరెంట్ ఐఫోన్ రింగ్‌టోన్ ఉంటుంది. అదేంటో ఐఫోన్ యూజర్లకు బాగా తెలుసు..ఎక్కువ మంది ఐఫోన్ యూజర్ల ఫోన్లలో ఇదే రింగ్‌టోన్ ఉంటుంది.
Also read :వామ్మో..బండబూతులు తిడుతున్న చిలుకలు..వినలేక చెవులు మూసుకుంటున్న జనాలు..!!
ఇదే రింగ్‌టోన్‌ను ఓ పంచవన్నెల రామ చిలుక భలే ఇమిటేట్ చేసింది. ఆ రంగుల చిలుక పేరు గుస్సీ. అది ఐఫోన్ రింగ్ టోన్ ను ఇమిటేట్ చేస్తుంటే.. అచ్చం ఐఫోన్ నుంచే రింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ చిలుకమ్మ ఐ ఫోన్ రింగ్ ఇమిటేషన్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read : Viral Duck : ‘యూ బ్లడీ ఫూల్’ అని తిడుతున్న బాతు
కొన్ని రకాల చిలుకలు మాట్లాడుతాయని తెలుసు కదా..మరికొన్ని చిలుకమ్మలు మాట్లాడటమే కాదు పాటలు కూడా పాడేస్తాయి. కానీ ఇలా రింగ్‌టోన్‌లను కూడా ఇమిటేట్ కూడా చేస్తాయా? అంటూ మిమిక్రీ కూడా చేస్తాయా.. అని నోరెళ్లబెట్టాల్సి వస్తుంది ఈ చిలకమ్మ మిమిక్రీ వింటుంటే..మీరు కూడా వినండీ ఆ క్యూట్ రింగ్ టోన్ గుస్సీ ఎంత లవ్లీగా ఇమిటేట్ చేసిందో..
Also read : Viral video : మొసలిని చెప్పుతో బెదిరించిన మహిళ..ఆ మొసలి ఏం చేసిందంటే..!!
View this post on Instagram