Natasha Singh : ‘హిట్ అండ్ రన్’.. నటాషా సింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. (Natasha Singh)
Natasha Singh
Natasha Singh : బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా నటాషా సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘హిట్ అండ్ రన్’. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్ల పై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మాణంలో సాయి కృష్ణ సాగర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Rashi Singh : ఆహా.. చీరకట్టులో రాశి సింగ్ అందాలు అదరహో..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల సంజయ్ రావ్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ‘హిట్ అండ్ రన్’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. నటాషా సింగ్ ఈ సినిమాలో రిపోర్టర్ సాక్షి అనే పాత్రలో కనిపించబోతుంది. ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది.
Happy to be launching the Motion Poster of the Leading Lady of #HitAndRun
Best Wishes to the entire team 🤗@SanjayROfficial @natashasingh122 @saikrishna1917 @satish402 #kshekar @saddalavb #dopgandadhar @sra_ent pic.twitter.com/B0z4UY40bo
— Rakul Singh (@Rakulpreet) June 12, 2026
