-
Home » Pat Cummins
Pat Cummins
టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. అరివీర భయంకరులంతా వచ్చేశారు.. గాయపడిన వారికీ చాన్స్.. కానీ..
T20 World Cup 2026 Australia Squad : భారత్, శ్రీలంక దేశాల్లోని వేదికలపై ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ 2026లో పాట్ కమిన్స్ ఆడటం అనుమానమే!
ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) టీ20 ప్రపంచకప్ 2026లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ఒక్క మ్యాచ్‌కే కెప్టెన్ ఔట్.. నాలుగేళ్ల తరువాత ఆ ఆటగాడికి చోటు.. నాలుగో టెస్టుకు ఆసీస్ ఊహించని మార్పులు..
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య (AUS vs ENG) డిసెంబర్ 26 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం.. వరుసగా మూడో టెస్టులో విజయం..
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. వరుసగా మూడో టెస్టు మ్యాచ్‌లోనూ (AUS vs ENG) విజయం సాధించింది.
చరిత్ర సృష్టించిన కామెరూన్ గ్రీన్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ప్లేయర్‌గా..
ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు
మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ఇదే.. కెప్టెన్ వచ్చేశాడు.. సీనియర్‌కు మొండిచేయి..
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య (AUS vs ENG) అడిలైడ్ ఓవల్ వేదికగా డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ మినీ ఆక్షన్ లో కూడా కోట్లు కొల్లగొట్టిన టాప్ 10 ప్లేయర్లు
మినీ ఆక్షన్ లో అత్యంత భారీ మొత్తానికి అమ్ముడైన ప్లేయర్స్...
రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్..
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా (AUS vs ENG ) శుభారంభం చేసింది.
ఐపీఎల్ 2026 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీలో మార్పు? క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం..
ఐపీఎల్లో అత్యంత క్రేజ్ ఉన్న ఫ్రాంఛైజీల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఒకటి.
టీమ్ఇండియా మ్యాచ్ ఓడిపోయినా.. చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. డబ్ల్యూటీసీలో ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అరుదైన ఘనత సాధించాడు.