Home » Pathum Nissanka
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో శ్రీలంక స్టార్ ఆటగాడు పాతుమ్ నిస్సాంక (Pathum Nissanka)అరుదైన ఘనత సాధించాడు.
మూడు మ్యాచుల టీ20 సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక జట్టు పంజా విసిరింది.
భీకర ఫామ్లో ఉన్న టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు.
వన్డే క్రికెట్లో మరో ద్విశతకం నమోదైంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ పై శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.