Home » Pawan kalyan
ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు 3వేల మంది బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి వెల్లడించారు. ఎంపీ టికెట్ల కోసం 300 మంది ఆశాశహులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ సీటును ఆశిస్తున్న టీడీపీ, జనసేన కూటమిలోని నేతలు నాగబాబు ఎంట్రీతో కలవరపాటుకు గురవుతున్నారు.
రెండు రోజుల విశాఖ పర్యటన కోసం ఈ సాయంత్రం 4.30 గంటలకు పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది.
సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చర్చించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది.
పవన్, మహేష్‌లతో ఛాన్స్ వస్తే ఏ జోనర్ లో సినిమా చేయాలో అని ఆలోచన చేసి పెట్టుకున్న టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది.
Pawan Kalyan Vizag Tour : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల పాటు పవన్ విశాఖలో పర్యటించనున్నారు.
పొత్తుల్లో ఏ పార్టీకి సీటు ఇచ్చినా విజయం మాత్రం పక్కా అంటున్నాయి.