Home » Pawan kalyan
బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం పవన్ ఎదురుచూపులు
తాజాగా వాసంతి కృష్ణన్ - పవన్ కళ్యాణ్ వివాహం ఘనంగా తిరుపతిలో జరిగింది.
కష్టాల్లో ఉన్న టీడీపీకి చేయి అందించి పైకి తీసుకొచ్చాం. ఇంత ధైర్యం ఉన్నా, ఎన్నికలు చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెచ్చే కెపాసిటీ లేదు.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఈ కూటమితో బీజేపీ చేరుతుందా? లేదా?
జనసేన క్యాడర్ బలంగా ఉన్న మూడు నాలుగు జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తుండటం.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలు ఉండటంతో సీట్ల పంపకం.. పీటముడిగా మారుతోందంటున్నారు.
పవన్ కల్యాణ్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి బ్రేక్ ఫాస్ట్‌కు ఆహ్వానించారు. రేపు ఉదయం..
పవన్ వారాహిని షెడ్డులో పెట్టేశారని అన్నారు. చంద్రబాబు రా కదలి రా అంటుంటే..
ఎన్నికల యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో కానీ, మాటల యుద్ధంలో ఎవరూ తగ్గడం లేదు. తగ్గేదేలే అంటే మీసాలు మెలేస్తున్నారు. జబ్బలు చరుస్తున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు.. డైలాగ్ వార్ తో దుమ్ము రేపుతున్నారు.
రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నా.. అనుమానాలను పెంచేస్తున్నాయి. అధినాయకత్వం స్పష్టమైన ప్రకటన చేస్తేగాని.. ఈ సస్పెన్స్ తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు.