Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది.