Home » Pawan kalyan
హరిహర వీరమల్లు, OG సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉన్నాయి.
త్వరలో పవన్ OG సినిమాకు డేట్స్ ఇస్తాను అనడంతో పవన్ లేని సీన్స్ ని షూట్ చేయడం మొదలుపెట్టారు మూవీ యూనిట్.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జల్జీవన్ మిషన్ను బలోపేతం చేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.
పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న పీవీ సింధు స్వయంగా పలువురు ప్రముఖులను కలిసి తమ పెళ్ళికి, రిసెప్షన్ కి రమ్మని ఆహ్వానిస్తున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్టులే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. అయోమయంలో ఉన్న ఫ్యాన్స్ కి హ్యాపీ ఎండ్ దొరికినట్లైంది.
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ రియాక్షన్
ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యనప్పటికీ నార్త్ ఆడియెన్స్ లో కూడా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చిన సెల్ ఫోన్ నెంబర్ గల వ్యక్తి మల్లికార్జున రావుగా గుర్తించిన పోలీసులు.. మల్లికార్జున రావు ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు.
రెండుసార్లు ఆగంతకుడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు హోంమంత్రి అనితకు తెలిపారు డీజీపీ.
తిరుపతి ప్రకాష్ పవన్ కళ్యాణ్ కెరీర్ మొదట్లో చేసిన చాలా సినిమాల్లోనూ ఉన్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఏర్పడింది.