Home » Pawan kalyan
పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు.
గత నాలుగు సంవత్సరాలుగా రక్షిత త్రాగునీరు సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న 449 మంది విద్యార్థుల అవస్థలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీర్చారు.
తాజాగా కంకిపాడులో పల్లె పండుగ వారోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
పరిపాలన ఎలా చెయ్యాలనే విషయంలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని తెలిపారు.
తాజాగా నేడు మరో అప్డేట్ ఇచ్చారు హరిహర వీరమల్లు మూవీ యూనిట్.
తాజాగా దసరా పండుగ సందర్భంగా నేడు హరిహర వీరమల్లు సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి తాజాగా పిఠాపురం విద్యార్థులకు పంపిణి చేయనున్న పలు క్రీడా సామగ్రిని పరిశీలించారు.
పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో కలిసి నిన్న మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
ఎమ్మెల్యేలు సైతం బంగారపు వాకిలిలోనే దర్శనం చేసుకొని వెళుతున్నారని చెప్పారు.