-
Home » PBKS vs LSG
PBKS vs LSG
శ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీ.. పంజాబ్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
May 23, 2026 / 11:22 PM ISTశ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. పంజాబ్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. 51 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
మూడు క్యాచ్‌లు మిస్ చేసిన శశాంక్ సింగ్.. కరచాలనం చేసే సమయంలో రికీ పాంటింగ్ రియాక్షన్ వైరల్
April 20, 2026 / 09:26 AM ISTశశాంక్ సింగ్ మూడు క్యాచ్‌లను మిస్ చేసిన తరువాత కరచాలనం ఇచ్చే సమయంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.
వినడానికి వింతగా ఉండొచ్చు.. కూపర్, ప్రియాన్ష్లకు ఓ ఛాలెంజ్ పెట్టాను..
April 20, 2026 / 08:36 AM ISTమ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
నువ్వే కదా మమ్మల్ని ఓడించింది.. ప్రియాన్ష్ ఆర్యతో సంజీవ్ గొయెంకా
April 20, 2026 / 07:48 AM ISTమ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ యజమని సంజీవ్ గొయెంకా (Sanjiv Goenka) చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు.
ఈ రోజు కొత్త టాటూ వేయించుకున్నా.. పంజాబ్ పై ఓటమి అనంతరం రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్..
April 20, 2026 / 07:24 AM ISTపంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంపై లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) స్పందించాడు.
పంజాబ్ చేతిలో ఓడినా.. ప్లేఆఫ్స్ చేరుకునేందుకు లక్నోకు ఛాన్సుంది.. ఆ ఒక్క పని చేస్తే చాలు..
May 5, 2025 / 11:43 AM ISTఐపీఎల్ 2025 సీజన్లో లక్నోసూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది.
రిషబ్ పంత్ జట్టు పై విజయం.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందానికి అంతే లేదుగా.. అదృష్టం ఊరికే కాదు..
May 5, 2025 / 08:48 AM ISTలక్నో పై విజయం తరువాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
పంజాబ్ జట్టుపై ఓటమి తరువాత రిషబ్ పంత్ కీలక కామెంట్స్.. ‘కల ఇంకా సజీవంగా ఉంది’
May 5, 2025 / 08:05 AM ISTపంజాబ్ కింగ్స్ జట్టుపై ఓటమి అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కీలక కామెంట్స్ చేశాడు.
రిషబ్ పంత్ ఈసారి బాల్, బ్యాట్ రెండూ గాల్లోకి లేపాడు.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ వైరల్
May 5, 2025 / 07:27 AM ISTలక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరుగులు రాబట్టడంలో మళ్లీ విఫలమయ్యాడు.
IPL 2023, PBKS vs LSG: పంజాబ్ చిత్తు.. లక్నో ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం
April 28, 2023 / 11:37 PM ISTIPL 2023, PBKS vs LSG:ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.