Home » penamaluru
ఉత్కంఠ రేపుతున్న పెనమలూరు రాజకీయం
‘చాలాకాలంగా నాలో అసంతృప్తి ఉంది. ఉన్న అసంతృప్తిని నియోజకవర్గ ప్రజల దగ్గర వ్యక్తం చేయటం నా బాధ్యత. నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్నారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని అన్నారు.
పెనమలూరు లేదా నూజివీడు స్థానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో పెనమలూరు నుంచే పోటీ చేయాలని పార్ధసారధి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
రమ్మని అధిష్టానం పిలుపు..రానని తేల్చిచెప్పిన పార్థసారథి
ఎమ్మెల్యేకు యాంజియోగ్రామ్ చేసి, స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత, కరోనా కేకలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో సీఎం జగన్ సోమవారం(ఏ
వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రధాని అవుతారని అన్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి జగన్ ప్రధాని కావాలని దేశంలో చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. ఏపీలో పేదవాళ్ల�
పెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరును 19 ఏళ్లపాటు లైంగికంగా వాడుకుని, ఆమెపై మోజు తీరాక ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కృష్ణాజిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్ వేర�
విజయవాడ: విజయవాడ ఏసిబి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పిడిక్కాల ప్రభావతి, తన భర్త వరకట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులను ఆశ్రయించారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తులసీనగర్ కు చెందిన ప్రభావతి, ఇదే ప్రాంతానికి చ�