-
Home » penamaluru
penamaluru
ఒకే బిల్డింగ్లో 27మంది మావోయిస్టులు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రాష్ట్రం, పెనమలూరులో టెన్షన్ టెన్షన్..
4 చోట్ల డంప్ లు ఏర్పాట్లు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డంప్ ల గుర్తింపు, వాటి స్వాధీనం కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే వరకు పోరాడతాం- సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుజాతిని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ఫైల్స్ దగ్ధం కేసు.. పోలీసుల అదుపులో రామారావు.. ఎవరీ రామారావు?
ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలంగా పని చేశారు రామారావు. గతంలోనూ ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి.. గంగూరులో విషాదం, ఉద్రిక్తత
పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి చెందడం పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది.
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. అందుకేనట..
నూజివీడులో అందరినీ కలుపుకుని పోతూ టీడీపీ విజయానికి కృషి చేస్తానన్నారు పార్థసారథి
టీడీపీలో చేరికల జోష్..
పార్థసారథి ఎంట్రీతో నూజివీడు టీడీపీలో రాజకీయం వేడెక్కింది.
టీడీపీలో చేరికల జోష్.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు
వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు అట్లా చిన వెంకట రెడ్డి, ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.
టీడీపీలో పార్థసారథి చేరిక వాయిదా..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరాలని భావించగా ఆ చేరిక వాయిదా పడింది.
టీడీపీలో పార్థసారథి చేరిక వాయిదా.. ఎందుకో తెలుసా?
పార్థసారథికి సీటు కేటాయింపుపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. పెనమలూరు నుంచి టికెట్ కావాలని పట్టుబడుతున్న..
ఉత్కంఠ రేపుతున్న పెనమలూరు రాజకీయం.. పార్థసారథి వ్యవహారంలో టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ
కృష్టా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గం సీటును పార్థసారథికి ఇచ్చేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.