Parthasarathy : టీడీపీలో పార్థసారథి చేరిక వాయిదా..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరాలని భావించగా ఆ చేరిక వాయిదా పడింది.