-
Home » performs stunts
performs stunts
Elderly Man Stunts on Bicycle : సైకిల్‌పై పెద్దాయన ఫీట్లు మామూలుగా లేవుగా.. వారెవ్వా ఏం జోరు..!!
December 1, 2022 / 11:34 AM IST
సైకిల్‌పై పెద్దాయన ఫీట్లు మామూలుగా లేవుగా అనిపిస్తున్నాయి ఈయనగారి ఫీట్లు చూస్తుంటే..పైగా తడిచిన రోడ్డుమీద మాంచి జోరుగా సైకిల్ తొక్కేస్తూ ఫీట్స్ కూడా చేసేస్తున్నాడు.