Home » Petition
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది మల్లేశ్వర్ రావు, బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ శాసన మండలి విడుదల చేసిన బులెటిన్ నెం-9ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరార�
హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసును అత్యవసరంగా విచారించండి..అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం పై విధంగా వ్యాఖ్యానించింది. హార్థిక్ పటేల్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ �
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో సహ దాదాపు 65 మంది వైసీపీ నేతల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పిటీషన్ లో 13 మందిని �
ఐపీఎస్‌ల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్గిలమీద గుగ్గిలమవుతోంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌తో సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసీ బదిలీ చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఎవరు చంపారో ? ఎందుకు చంపారో వెల్లడి కాలేదు. ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. విచారణపై వివేకా కుటుంబం పలు అనుమానాలు వ్యక్త�
పాక్ నిర్బంధంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ విక్రమ్ అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా పాక్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త శుక్రవారం (మార్చి-1,2019) దాఖలు చేసిన పిటిషన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి పాక్ గగనతలంలోక�
ఢిల్లీ : ఈబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లతో సామాజిక స్ఫూర�
హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. సరిగ్గా ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిలిపివేయాలంటూ హ�