Home » Petrol Price
బాదుడే.. బాదుడు.మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
లీటర్ పెట్రోల్ ధర రూ.1.50 మాత్రమే అంటే నమ్ముతారా? అగ్గిపెట్టె ధర కన్నా పెట్రోల్ ధర చాలా చీప్ అని చెబితే విశ్వసిస్తారా? అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజం.
విరామం లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గుతాయని దేశమంతా భావించినా.. పెట్రోల్, డీజిల్ ధరలు అసలు తగ్గేలా కనిపించట్లేదు.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో మంటలు
పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రయాణికులు ఉన్న బస్సుకి నిప్పంటించాడో యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం పామూరు బస్సుస్టాప్ సెంటర్లో చోటుచేసుకుంది.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగేలా కనిపించడం లేదు. సెప్టెంబర్లో స్థిరంగా కొనసాగిన ఫ్యూయల్ ధరలు, అక్టోబర్లో క్రమంగా పెరుగుతున్నాయి.
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. డీజిల్ ధరలు సెంచరీ దాటుతోంది. పెట్రోల్ ధరలు చెప్పనక్కర్లేదు.
పెట్రోల్ డీజిల్ దరల పెరుగుతుండటంతో సామాన్యులపై భారం పడుతోంది. ఇప్పటికే రూ.100 దాటిన పెట్రోల్ ధర.. రూ.110 వైపు పరుగులు పెడుతోంది.
చమురు ధరలు పెరుగుతున్నాయి. వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.