Home » petrol prices
petrol crosses 100-mark in Madhya Pradesh : ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా 10వరోజున పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. డబుల్ డిజిట్ ఉండే ఇంధన ధరలు ఒక్కసారిగా ట్రిపుల్ డిజిట్ క్రాస్ అయ్యాయి. మొన్నటివరకూ ధర రూ.74 నుంచి 90 మధ్య ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 మార్క్ దాటేశాయి.
Rising petrol and diesel prices again : పెట్రోల్, డీజీల్ ధరలు రోజురోజుకూ చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే గరిష్టస్థాయికి చేరిన ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజల్‌పై చమురు సంస్థలు మరో 25 పైసలు వడ్డించాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో వాహనదారు�
పెట్రోల్ ధరలు ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవారం మరింత అధికమయ్యాయి. ఢిల్లీలో లీటర్ ధర రూ. 15 పైసలకు చేరుకుని..రూ. 74.20 స్థాయికి ఎగబాకింది. వారం రోజులుగా యథాతథంగా ఉన్న డీజిల్ ధర 5 పైసలు అధి
ఇంధన ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్‌లో ముడి చమురులు తగ్గడమే కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు. డీజిల్ ధరలు కూడా క్రమేపీ తగ్గుతున్నాయి. దీంతో కొంత వాహనదారులకు ఊరట లభిస్తోంది. 2019, అక్టోబర్ 24వ తేదీ గురువారం పెట్రోల్ ధర 5 పైసలు, డీజ�
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజూవారి ధరల మార్పు విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి అడ్డు అదుపు లేకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ 7 పైసలు, డీజిల్ 8 పైస
ఢిల్లీ : కొత్త సంవత్సరంలో..చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముడి చమురు ధరలు కిందకు దిగి వస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలి రోజున కూడా ధరలు తగ్గాయి. ఢి