Home » phone
కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ భావించారు. దీంట్లో భాగంగానే కేటీఆర్ డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
భావన తరుచూ పొరుగింటివారితో ఫోన్లో మాట్లాడుతుండడంపై సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆమెను చాలాసార్లు వారించాడు. మాట్లాడకూడదంటూ నిషేధించాడు. అయినప్పటికీ భావన వారితో మాట్లాడుతూనే ఉంది. దీంతో భావన ఫోన్ లాక్కున్నాడు సునీల్.
మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు సైఫ్ వేధింపులపై ఫోన్ లో తల్లితో చెప్పి బాధపడ్డారు. సైఫ్ తనతోపాటు జూనియర్స్ ను వేధిస్తున్నాడని ప్రీతి తన తల్లికి చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.
క్వీన్ ఎలిజబెత్-2 మరణంపై బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. క్వీన్ మృతిపై సంతాపం ప్రకటించారు. అలాగే నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు.
ఆన్లైన్లో ఉంటేనే వాట్సప్ వాడుకోవచ్చనేది పాత మాట. మీ స్మార్ట్ ఫోన్ తో లింకప్ అయి వాట్సప్ వెబ్ వాడుకునేంతసేపు డేటా (ఇంటర్నెట్ కనెక్షన్) ఉండాలి. వాట్సప్ వెబ్, డెస్క్‌టాప్ వెర్షన్లలో కొత్త ఫీచర్ వచ్చింది. మల్టీ డివైజ్ ఫీచర్‌తో ఆన్లైన్లో లేక�
తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయక్వం బుజ్జగింపుల పర్వం చేపట్టింది. సమస్యలు ఉంటే అంతర్గతంగ�
ప్రియురాలి కనురెప్పలతో రూ. 18 లక్షలు దోచేసాడు ప్రియుడు. అతను చేసిన నేరానానికి నాలుగేళ్లు జైలుశిక్ష విధించింది కోర్టు.
5జీతో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతుందని, దీనివల్ల పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. ఫోన్ల వేగం పెరుగుతున్న కొద్దీ యువత, పిల్లలు వాటికి మరింత అతుక్కు పోతున్నారు.
కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొట్టాయం జిల్లాలోని ముందక్కయమ్లో నది ఉప్పొంగి రెండంతస్తుల బిల్డింగ్
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పోయిన ఫోనును పది నిమిషాల్లో పట్టుకున్నారు పోలీసులు.