Home » phone
వరంగల్ జిల్లాకు చెందిన టీ స్టాల్ యజమయాని మహ్మాద్ పాషా కు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ప్రధాని మోడీ నీతో మాట్లాడతారు రెడీగా ఉండు అని చెప్పటంతో షాక్ అయ్యాడు చాయ్ వాలా మహ్మద్ పాషా.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం జరిగింది. ఫోన్ లో వీడియోలు చూస్తోందని చెల్లిని కత్తితో పొడిచి చంపాడు అన్న.
గతేడాది లాక్డౌన్ వేళ తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1300 కి.మీ ప్రయాణించి 'సైకిల్ గర్ల్'గా గుర్తింపు పొందిన బీహార్ కు చెందిన జ్యోతి కుమారి ఇంట్లో ఇటీవల విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.
చైనాలో కూడా ఇదే విధంగా జరిగింది. రద్దీగా ఉన్న ఓ వీధిలో ఓ వ్యక్తి..యువతితో కలిసి నడుస్తున్నాడు. అతని చేతికి ఓ బ్యాగ్ ఉంది. నడుస్తూ వస్తుండగా..బ్యాగ్ లో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో బ్యాగ్ కు మంటలు అంటుకున్నాయి.
UP man Arrested after 66 complaints of harassment by women, girls on phone : మడిసన్నాక కూసింత కలాపోసణ ఉండాలనే పాత తెలుగు సినిమా డైలాగ్ వంటపట్టించుకున్నాడో ఏమో ఉత్తర ప్రదేశ్ కు చెందిన 51 ఏళ్ల వ్యక్తి ఫోన్ లో దాదాపు 100 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. ఇతని వేధింపులు భరించలేని ఒక మహిళ ఇచ్చిన �
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలను ఉంచడానికి కారణమైన ఫోన్‌ను తిహార్ జైలు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్‌ను తీహార్ జైలులోని బ్యారక్ నంబర్ 8 లో ఉంచిన భారతీయ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది తెహసీన్ అక్తర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సెర్�
Telangana 10th calss girl child marriage : ప్లీజ్ మాడమ్..నాకు పెండ్లి వద్దు..నేనీ పెళ్లి చేసుకోను మాడమ్ నేను చదువుకుంటానంటూ ఓ విద్యార్ధిని ఎస్పీకి ఫోన్ చేసి వేడుకుంది. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ ఆ బాలికకు జరిగే బాల్య వివాహాన్ని ఆపిన ఘటన తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్�
new cyber crime with phone message: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో క్రైమ్స్ కి పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆఫర్లు, బహుమానాల పేరుతో మోసాలకు పాల్పడిన సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు మరో ఫ్రాడ్ కి తెరలేపా�
Congress leader watching porn: ఆయన ఓ ప్రజాప్రతినిధి. బాధ్యతాయుతమైన పదవి. ఎంతో హుందాగా వ్యవహరించాలి. చట్టసభలో కూర్చొని ప్రజలకు సంబంధించిన పనులు చేయాలి. ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. అలాంటి ప్రజాప్రతినిధి దారితప్పాడు. తన హోదాను, ఉన్న చోటును కూడా మర్చిపోయాడు. ఏక