Home » Piles Problem
Piles Problem: పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు ఫైబర్ లేని ఆహరం అస్సలు తినకూడదు. ఉదాహరణకు వైట్ బ్రెడ్, పిజ్జా, పాస్తా, పరబడి అన్నం. కారణం ఏంటంటే..
వ్యాధితో బాధపడే వాళ్ళు తమ ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. పైల్స్ లక్షణాలు కనిపిస్తున్నాయంటే ముందుగా ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఫ్రెంచ్ ఫ్రైలు, వేయించిన సమోసాలు,డీప్ ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్, నూనె, మసాలాలు, నూడిల్స్, బర్గర్స్, �
ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది. దీనిలో ఫైబర్ తక్కువగా ఉండి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల సమస్య పెరిగి ఇబ్బందికలుగుతుంది. వీటికి బదులు ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తీసుకోవటం మంచిది.
తాజా ఆకుకూరలు, కూరగాయలు తినేవారికి పైల్స్ సమస్య రానే రాదు. బీన్స్, సోయా బీన్స్, పీచు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే పైల్స్ ప్రారంభ దశలో ఉంటే తగ్గిపోతుంది.