Home » pilgrims
నగర ప్రాంత పర్యాటకుల కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ మరో విన్నూత ఆలోచనతో ముందుకొచ్చింది. ‘భారత్ దర్శన్’ అనే ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు అనుగుణంగా ఈ ఆర్ధిక సంవత్సరంలోన
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా దసుయా సమీపంలోని ఉస్�