Home » Pinarayi Vijayan
జూన్ 25 నుంచి 29 వరకు జరగనున్న ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్, రాబోయే జాతీయ ఇంటర్-స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న రాష్ట్ర క్రీడాకారులకు టీకాలు వేయాలని స్ప్రింట్ లెజెండ్ పిటి ఉషా సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ను అభ్యర్థించారు.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆయన లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరా అంశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పలు విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే.
కేరళలో ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొత్త కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో పిన్నరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది
కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు.
Pinarayi Vijayan :కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. సెంట్రల్ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 500 మంది హాజరవుతారు. సిపిఐ (ఎం) శాసనసభాపక్ష నాయకుడిగా, కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్
కే శైలజ… కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన మొదట్లో అద్భుతంగా పనిచేసిందని పేరొచ్చిన మంత్రి.
కేరళలో కొత్త ప్రభుత్వం మే 20న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో LDF ఘన విజయం సాధించడంతో మరోసారి శాసనసభ నాయకుడిగా పినరయ్ విజయన్ ఎన్నికయ్యారు.
ఇకపై ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయమని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కేంద్రానికి తేల్చి చెప్పారు.
కేరళకు తాళం పడింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసుల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. మే 8 నుంచి మే 16 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.
ఆదివారం విడుదలైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి