Home » Pitru Paksha 2025
పితృపక్షాల (Pitru Paksha 2025) సమయంలో పితృదేవతలు భూమిని సందర్శిస్తారని నమ్మకం. వారికి స్వాగతం పలికేందుకు అనువుగా ఇంట్లో వాతావరణం ఉండాలి.
పితృపక్షాల సమయంలో చేయకూడని పనులు ఏవీ, ఒక వేళ పొరపాటున అవి చేస్తే ఏం జరుగుతుంది.. పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
పితృపక్షం సమయంలో అసలు దానం ఎందుకు చేయాలి, వేటిని దానం చేస్తే పెద్దలు సంతృప్తి చెందుతారు, ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం..
పితృపక్షాల్లో తద్దినం ఎప్పుడు పెట్టాలి? పిండ ప్రదానం ఎప్పుడు చేయాలి? పిండ ప్రదానం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం..
పితృపక్షం ప్రాముఖ్యత ఏంటి.. ఈ సమయంలో ఏం చేయాలి.. పెద్దల ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి.. తెలుసుకుందాం..