Home » plane crash
Plane hits car : హైవేపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టిన ఘటన అమెరికాలోని ప్లోరిడాలో చోటు చేసుకుంది.
Brazil Plane Crash : బ్రెజిల్ విమానాశ్రయంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతుండగా ఓ విమానంలో మంటలు చెలరేగాయి.
ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.
UPS plane crash : ఘోర విమాన ప్రమాదం జరిగింది. కార్గో విమానం కుప్పకూలడంతో పలువురు మరణించగా.. కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి..
ఎయిరిండియా Al 171 ప్రమాదంపై AAIB రిపోర్ట్
ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా ట్విటర్ ద్వారా స్పందించింది.
పాత చీరలు, బెడ్ షీట్లు, గన్నీ సంచుల్లోనే మృతులను, తీవ్రంగా గాయపడినవారిని అంబులెన్సుల వద్దకు తీసువెళ్లామని రాజేశ్ తెలిపాడు.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఈనెల 12న ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
అందులో 146 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 101 మంది చనిపోయారు. 45మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు.
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందిన విషయం తెలిసిందే.. అయితే, ఆయన మరణంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది..