Home » plane crash
చిన్న విమాన ప్రమాదం తర్వాత కొలంబియాలోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో తప్పిపోయిన నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. సెస్నా2006 చిన్న విమానం మే 1వతేదీన ప్రమాదవశాత్తూ దట్టమైన అమెజాన్ అడవుల్లో క�
అమెజాన్ అడవుల్లో అద్భుతం చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం అమెజాన్ అడవుల్లో కూలిపోయిన విమానం ప్రమాదం నుంచి 11 నెలలు చంటిబిడ్డ ప్రాణాలతో బయటపడింది. మరో ముగ్గురు చిన్నారులు కూడా ప్రాణాలతో బయపడిన అద్భుతం జరిగింది.
నేపాల్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలోని విమానం ప్రమాదం జరిగింది. టెక్సాస్ లోని చిన్న సైజు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
అమెరికాలోని మిసిసిపిలో ఓ ప్రబుద్దుడు ఏకంగా విమానాన్నే దొంగలించాడు. దొంగలించిన విమానంతో కలకలం రేపాడు. చివరికి పోలీసులు ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నేపాల్ లో గల్లంతైన తారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆచూకీ లభించింది. ముస్టాంగ్ సమీపంలోని కోవాంగ్ గ్రామంలో కూలిపోయినట్లు నేపాల్ ఆర్మీ ఉన్నతాధికారి బ్రిగేడియర్ జరనర్ నారాయణ్ సిల్వాల్ వెల్లడించారు. విమాన శకలాల సమీపంలో మృతదేహాలను గుర్తించ�
పెరూలో ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎడారి పర్యటనకు వెళుతున్న ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఐదుగురు పర్యాటకులు, ఫైలట్, కోఫైలట్ ఉన్నారు.
విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు విడిచిన ఘటన కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో చోటుచేసుకుంది.
ప్రముఖ గాయని..లాటిన్ గ్రామీ అవార్డ్ విజేత మారిలియా మెండోంకా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. రాజకీయ నాయకులు, సాకర్ ఆటగాళ్లతో సహా ఆమె కుటుంబానికి సంతాపం తెలిపారు.
దక్షిణ సుడాన్ లో కార్గో విమానం కూలిపోయింది. మంగళవారం ఉదయం జుబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మబాన్ కి బయలుదేరిన
అమెరికాలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలో రోడ్డుపైకి విమానం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.