Home » pm kisan
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత ఆగస్టు 2న విడుదల అయింది. మీ ఖాతాలో రూ. 2వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’తో లబ్ది కలగనుంది.
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడత రాబోతుంది. ఆగస్టు 2న రూ. 2వేలు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి.. స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే?
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?
PM Kisan : పీఎం కిసాన్ యోజన 20వ విడత ఆలస్యంగా అందనుంది. జూలై 2025లో అందే అవకాశం ఉంది. అర్హత కలిగిన రైతులకు మాత్రమే రూ. 2వేలు అందుతుంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతులు 20వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. రూ. 2వేలు పడకముందే మీ అడ్రస్ ఇలా మార్చుకోండి.
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. రైతులు రూ. 2వేలు తమ అకౌంటులో పడాలంటే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి.
మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు వారి అర్హతను తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.