-
Home » pm kisan scheme
pm kisan scheme
రైతుల ఆశలన్నీ బడ్జెట్పైనే.. 2026 కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ సాయం రూ. 8వేలకు పెరుగుతుందా?
Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026పై రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో పీఎం కిసార్ ఆర్థిక సాయం మొత్తాన్ని రూ. 8వేలకు పెంచుతారనే ఆశతో రైతాంగం ఎదురుచూస్తోంది.
ఈసారి బడ్జెట్లో రైతులకు వరాలు? పీఎం కిసాన్ సాయం రూ. 8వేలకు పెంపు? రైతన్నల డిమాండ్లు ఇవే..!
Union Budget 2026 : పీఎం కిసాన్ రైతులకు వచ్చే కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం వరాలు ప్రకటించనుందా? ఈసారి ఎలాంటి ప్రయోజనాలను అందించనుంది. పీఎం కిసాన్ డబ్బులు ఇకపై రూ. 8వేలకు పెంచనుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఏపీలో రైతుల ఖాతాల్లో రూ.7వేలు.. వీరికి మాత్రం డబ్బులు పడవు.. ఎందుకంటే?
AP Govt : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి.
ఏపీ రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ సొమ్ము వచ్చేది నేడే.. డబ్బులు పడనివారు వెంటనే ఇలా చేయండి..
Annadata sukhibhava : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి.
గుడ్న్యూస్.. పీఎం-కిసాన్ డబ్బులు వచ్చేస్తున్నాయ్.. మీ బ్యాంకు ఖాతాల్లో పడిపోతాయ్..
అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది కేంద్ర సర్కారు విడతలవారీగా రూ.6 వేల చొప్పున జమచేస్తోంది.
పీఎం కిసాన్.. రైతులకు శుభవార్త.. ఒకేసారి 4వేలు.. వీరు మాత్రమే అర్హులు..
ప్రస్తుతం.. దాదాపు 10 కోట్ల మంది రైతులు PM కిసాన్ పథకం లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు.
పీఎం కిసాన్ 21వ విడతపై బిగ్ అప్డేట్.. ఈ రైతులకు మాత్రం రూ. 2వేలు పడవు.. మీరు అర్హులేనా? చెక్ చేసుకోండి!
PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ వాయిదాకు సంబంధించి కీలక అప్డేట్.. ఈ పథకం కింద రూ. 2వేలు పడాలంటే రైతులు కొన్ని పనులను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
పీఎం-కిసాన్ 21వ విడత డబ్బు: దీపావళికి రాలేదు, ఎప్పుడు వస్తుందంటే..? వీళ్లకి మాత్రం పూర్తిగా రాదు..
ఈ పథకం ద్వారా అర్హత ఉండే రైతులకు వార్షికంగా రూ.6,000 ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి మూడు విడతలుగా (ఒక్కో విడత రూ.2,000) జమ చేస్తారు.
బిగ్ అప్డేట్.. పీఎం కిసాన్ 20వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడేది ఈ తేదీనే..? మీరు అర్హలేనా.. ఇలా చెక్ చేసుకోండి!
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?
ఏపీ రైతులకు బిగ్ అలర్ట్.. ఇవాళే లాస్ట్ డేట్.. మీరలా చేయకుంటే అన్నదాత సుఖీభవ డబ్బులు పడవ్..
అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు..