Home » PM Kisan Yojana 19th installment
PM Kisan Yojana : పీఎం కిసాన్ రైతుల కోసం 20వ విడత రాబోతుంది. మీ అకౌంటులో రూ. 2వేలు పడగానే బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలంటే?
PM Kisan : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.2వేలు బదిలీ చేశారు. పీఎం కిసాన్ డబ్బులు పడని రైతులు ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
PM Kisan Yojana 19th installment : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బీహార్లోని రైతుల బ్యాంకు ఖాతాలకు 19వ విడత డబ్బులను నేరుగా బదిలీ చేస్తారు. ఈ పథకం ప్రయోజనాల కోసం రైతులు తమ eKYCని వెంటనే పూర్తి చేసుకోవాలి.
PM Kisan Yojana 19th installment : పీఎం కిసాన్ రైతులకు ప్రతి ఏడాదిలో రూ. 6వేలు వస్తాయి. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున 3 వాయిదాలలో ఇస్తారు. లబ్ధిదారుల జాబితాలో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు.
PM Kisan : ఈ నెల (ఫిబ్రవరి 24)వ తేదీన పీఎం కిసాన్ 19వ విడత పెట్టుబడి సాయం విడుదల చేయనుంది. మోదీ ఫిబ్రవరి 24వ తేదీన బిహార్లో పర్యటించనున్నారు. రూ. 2వేలు చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేసే అవకాశం ఉంది.