Home » PM Modi US Visit 2023
అమెరికా దేశానికి వచ్చాక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ట్వీట్ల వర్షం కురిపించారు.‘‘న్యూయార్క్ నగరంలో దిగాను. పలువురు నాయకులతో ఇంటరాక్షన్, జూన్ 21వతేదీన జరిగే యోగా డే ప్రోగ్రామ్‌తో సహా ఇక్కడ జరిగే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాను
అమెరికా దేశ పర్యటన కోసం న్యూయార్క్ వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీకి ఆరేళ్ల మీరా అనే చిన్నారి స్వాగతం పలికింది. ఆరేళ్ల మీరా కూడా ప్రధానమంత్రిని కలవడం పట్ల ఉత్సాహంగా కనిపించారు. మీరా తన వెంట తెచ్చుకున్న పోస్టర్‌పై ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్‌పై
అమెరికా దేశ పర్యటనకు న్యూయార్క్ వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐ అయిన మినేష్ సి పటేల్ ప్రత్యేకంగా నెహ్రూ జాకెట్ పై మోదీ చిత్రాన్ని ముద్రించి దాన్ని ధరించారు....
మూడు రోజుల అమెరికా దేశ పర్యటన కోసం న్యూయార్క్ కు చేరుకున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. న్యూయార్క్ విమానాశ్రయంలో ఆయనకు భారతీయ సమాజం ఘన స్వాగతం పలికింది.....
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తీరికలేని సమావేశాలతో బిజీగా ఉంటారు. భారతీయ అమెరికన్ల సీఈవోలతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు. ఆ తర్వాత బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన నాయకత్వ�
PM Modi US Visit Begin Today: ఐదు రోజుల అమెరికా దేశ పర్యటన కోసం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. ప్రధాని మోదీ జూన్ 21వతేదీన భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటలకు వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌ల
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా.. జూన్ 20న న్యూయార్క్ వెళ్తారు. 21నుంచి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రపంచ దేశాల అటెన్షన్ అంతా మోదీ, జో బైడెన్ భేటీ మీదే ఉంది. వైట్ హౌజ్ వేదికగా.. ఈ వీరు ఏయే అంశాలపై చర్చించబోతున్నారు? ఏయే ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నారు?
వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని మోదీ అన్నారు. వాస్తవానికి ఈ యేడాది యోగాడేను ఆయన ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో జరుపుకోనున్నారు. అక్కడి నుంచే యోగా డే సందేశాన్ని ప్రపంచానికి మోదీ ఇవ్వనున్నారు
ఆ తదుపరి రోజు వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ లో మోదీకి అధికారికంగా స్వాగతం పలుకుతారు.