Home » PM Modi
ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ సూచన చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయా లేదా అని మీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్‌ను అడగాలని సూచించారు.
అగ్నిపథ్ పథకాన్ని వాయిదా వేయాలంటూ నేరుగా ప్రధానికి లేఖ రాశారు. తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయాలని.. యువతలో నెలకొన్న ఆందోళనలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ స్ఫూర్తిని చాటారు. స్వయంగా చెత్తను తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెత్తను తొలగించి, పరిశుభ�
ప్రధాని మోదీ తన తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. 99సంవత్సరాల వయస్సున్న తల్లి హీరాబెన్ మోదీని పొగిడేస్తూ.. కుటుంబానికి ఆమె ఎంత ప్రధాన్యమిచ్చే వారో వెల్లడించారు.
బీజేపీది పాక్, ఫేక్, బ్రేక్ సిద్ధాంతంతో ముందుకెళుతోంది అనీ..పాకిస్థాన్ పేరు చెప్పి రెచ్చగొట్టి ఓట్లు అడుక్కోవడం బీజేపీకి ఫ్యాషన్ గా మారిందని టీార్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సెటైర్లు వేశారు.
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ 100వ పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా ఆయన తల్లికి పాదపూజ్ చేశారు. అనంతరం మాతృమూర్తినుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అమిత్ షా, మోడీ చర్యలపై ఢిల్లీ గల్లీ వరకు నిరసన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీ వేణుగోపాల్, చిందంబరంలకు గాయాలయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాత్, బుపేష్ బాగేల్ లపై పొలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ నిరసన వ్యక్తం చేయడానికి ఢిల్లీకి బయల్దేరనున్నారు. కమీషన్ రేటును కేంద్ర ప్రభుత్వం పెంచాలని, నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నారు.
రాబోయే ఏడాదిన్నర కాలంలో 10లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ప్రభుత్వంలోని పలు శాఖల్ల్లో, మంత్రిత్వ శాఖల్లో రిక్రూట్ చేయాలని ఆదేశించారు.
కొన్నేళ్లలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. రాజకీయ నేతలు, క్రీడాకారులు, నటులు, సీఈవోలు.. ఇలా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు యోగా చేస్తున్నారు. యోగా వాళ్లకు ఏ విధంగా ఉపయోగపడిందో చెబుతున్నారు.