Home » PM Modi
5 కోట్ల ప్రజలు గర్వంగా చెప్పుకునేలా అమరావతిని నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
అమరావతే శాశ్వత రాజధాని అని మాటిచ్చాం ఇప్పుడు మోదీ నాయకత్వంలో నిజమవుతోంది - పవన్
అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
LIVE: అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం
అమరావతికి ప్రధానమంత్రి మోదీ
కేంద్రం ‘కుల గణన’ నిర్ణయంపై మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక కామెంట్స్ చేశారు.
ఎందుకంటే గతానికి ఇప్పటికీ కొంత పొలిటికల్ వెదర్ మారింది. కూటమిపట్ల, సీఎం చంద్రబాబు పట్ల మోదీ సానుకూలంగా ఉన్నారు.
రాజధాని అమరావతికి చేరుకుంటారు.
మోదీ అమరావతి టూర్కు ఏర్పాట్లు ముమ్మరం
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.