Home » PM Modi
ప్రజలు తమపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజలంతా తమవైపే ఉన్నారని, బుజ్జగింపు రాజకీయాలను వారు తిర్కరించారని చెప్పారు.
అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని ట్వీట్ చేశారు.
రోహిత్ సేనకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీ అజెండా అమలు చేస్తున్నది ఎవరు? నిండు సభలో మోదీని పెద్దన్న అని సంబోధించింది రేవంత్ రెడ్డి కాదా?
లోక్సభ స్పీకర్ గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు.
ఏపీలో బీజేపీకి మూడే స్థానాలు ఉన్నా.. కేంద్రంలో అధికారం నిలవటానికి ఏపీ ఓటర్ల తీర్పే ప్రధానమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని అనుకుంటే పురందేశ్వరిని స్పీకర్గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
Ap Demands : ఏపీ మారాలంటే .. మీరు ఇవ్వాల్సిందే
కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఏం ఏం కోరింది? కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేం అందే అవకాశం ఉంది? అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి ఎంత గడువు పడుతుంది? అసలు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
వికసిత భారత్ లక్ష్య సాధన కోసం ఏపీ తరుపున కేంద్ర ప్రభుత్వానికి తాము నిరంతరం మద్దతుగా నిలుస్తామని, అదే సమయంలో రాష్ట్రానికి అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఏపీ సర్కార్ చెబుతోంది.
నలంద కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ వేడుకకు 17దేశాలకు చెందిన మిషన్ల అధిపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నాయి.